Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరలక్ష్మిని అలా అనుకుంటున్నారా?

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (10:30 IST)
వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ పాత్రకు బాగా యాప్ట్ అయ్యేలా వుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారేమో కానీ ఆమెను వైవిధ్య పాత్రల కోసం ఎంచుకుంటున్నారు. సర్కార్ తర్వాత మారి-2లో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్.. విలన్ పాత్రలో మెప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా తెరపైకి రానుంది. 
 
అలాగే రాజపార్వే, నీయా-2 చిత్రాల్లోనూ ఆమెకు విలన్ పాత్రలే సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. దీంతో వరలక్ష్మికి ఇప్పుడు కేవలం ప్రతినాయిక పాత్రలు మాత్రమే వస్తున్నాయని కోలీవుడ్‌ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన వరలక్ష్మి శరత్ కుమార్.. విక్రమ్ వేదలో గ్యాంగ్‌స్టర్‌గా నటించింది. ఆపై వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుంటున్న వరలక్ష్మి.. పందెంకోడి-2లో కూడా ప్రతినాయికగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments