Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమాదంలో కార్లు దెబ్బతిన్నాయి.. గాయాలు కాలేదు : వరుణ్ ధావన్

బాలీవుడ్ నటుడు వరుణ్‌ధావన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే వరుణ్‌ ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయాన్న

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (09:57 IST)
బాలీవుడ్ నటుడు వరుణ్‌ధావన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే వరుణ్‌ ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయాన్ని చూసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టాడు. హీరో ''వరుణ్ ధావన్ కారు జుహు 10వ రహదారి వద్ద మరో హోండా సిటీ కారును ఢీ కొట్టింది'' అని పోస్ట్ చేశాడు. 
 
దీనిపై.. వరుణ్ దావన్ కూడా స్పందించాడు. ''కారు ప్ర‌మాదానికి గురైన మాట వాస్త‌వ‌మేనని, అయితే త‌న‌కు గాని, వేరే కారులో ఉన్న‌వాళ్ల‌కు గాని ఎటువంటి గాయాలు కాలేద‌ని, నా కారు, వేరే కారు రెండూ పాడయ్యాయని'' రీట్వీట్ చేశాడు. ఇప్పుడు బాలీవుడ్ సినీ ప్రముఖులంతా వరుణ్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ యాక్సిండెంట్‌కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం వరుణ్ ''జుడ్వా-2'' సినిమాతో బిజి బిజీగా ఉన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్

భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ

ఛత్తీస్‌గడ్ టెన్త్ ఫలితాలు - టాప్ ర్యాంకర్‌కు బ్లడ్ కేన్సర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments