ఆసక్తికర టైటిల్‌తో రాబోతున్న వరుణ్‌ తేజ్‌

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (10:42 IST)
varuntej 12
మెగా కుటుంబ హీరో వరుణ్‌ తేజ్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా టైటిల్‌ను, న్యూ లుక్‌ను చిత్ర యూనిట్‌ మరికొద్దిసేపటిలో ప్రకటించనుంది. ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే మెగా కుటుంబంలో కొందరు పాన్‌ ఇండియా హీరోల స్థాయికి చేరారు. అందుకే వరుణ్‌తేజ్‌ ను కూడా ఆదిశగా చూడాలని తండ్రి నాగబాబు కోరిక అని తెలుస్తోంది.
 
గురువారంనాడు వరుణ్‌తేజ్‌కు నాగబాబు ఆశీర్వాదం అందజేసి బ్లడ్‌ బ్యాంక్‌కు వెళ్ళారు. అక్కడ 11గంటల తర్వాత ఆయన ముహూర్తం పెట్టగానే వెంటనే చిత్ర నిర్మాణ సంస్థ ఎస్‌.వి.సి.సి. సోషల్‌ మీడియాలో వివరాలు తెలియజేయనుంది. ఇప్పటికే వరుణ్‌ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. స్పైగా వరుణ్‌ నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మిక్కీ.జె. మేయర్‌ సంగీతం సమకూరుస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోగనిరోధక శక్తి లేని వ్యక్తులలో కోవిడ్.. నిరంతర అంటువ్యాధులకు..?

#HelloAP_VoteForJanaSenaTDP : చిలకలూరి పేటలో భారీసభ.. బస్సులు కావాలి..

మార్చి 10న అయోధ్యలో రన్-ఫర్-రామ్.. 3వేల మందికి పైగా..?

మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్‌కుమార్ రెడ్డి

హవాలా మనీ.. మాదాపూర్ వద్ద రూ.50లక్షలు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి మామిడి కాయలు తింటే 9 ఆరోగ్య ప్రయోజనాలు, ఏమిటి?

రాత్రి భోజనం ఆరోగ్యకరంగా వుండాలంటే ఈ సూత్రాలు పాటించాలి

ఓట్స్ తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తెలంగాణలో ప్రజలను వేధిస్తున్న ఊబకాయం సమస్య..

స్ట్రాబెర్రీలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments