Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీరాంజనేయులు విహారయాత్ర కెరియర్ కి టర్నింగ్ పాయింట్.: నరేష్

డీవీ
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (18:35 IST)
naresh and others
డా. నరేశ్ వికె, రాగ్‌ మయూర్‌, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ నటించిన బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’. అనురాగ్‌ పలుట్ల దర్శకత్వం వహించారు. బాపినీడు.బి, సుధీర్‌ ఈదర సంయుక్తంగా నిర్మించారు. ఆగస్ట్ 14న ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అయిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకొని, రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్, వాచ్ టైంతో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.
 
ఈ సందర్భంగా డా. నరేష్ వికె మాట్లాడుతూ..ఈ సినిమా విషయంలో రెండు పెద్ద వాఖ్యలు చేశాను. ఉషాకిరణ్ కి శ్రీవారికి ప్రేమలేఖ ఎంతో ఈటీవీ విన్ కి 'వీరాంజనేయులు విహారయాత్ర' అంత పెద్ద సినిమా అన్నాను. అనురాగ్ వన్ అఫ్ ది బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అని చెప్పాను. ఈ రోజు ఈ రెండు మాటలు ఈ రోజు ఫ్రూవ్ అయ్యాయి. 200మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో సినిమా దూసుకుపోతోంది. బిగ్గెస్ట్ హిట్ ఇది. ఒక గౌరవాన్ని తెచ్చిన సినిమా. ఒక్క ప్రోడక్ట్ జీవితాన్ని మార్చేస్తుంది. ఇది అలాంటి సినిమానే. 
 
ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కి థాంక్ యూ. ఇది ప్రేక్షకుల విజయం. ఈ సినిమా నా అదృష్టం. ఇది కెరియర్ కి టర్నింగ్ పాయింట్. అనురాగ్‌ పలుట్ల బ్యూటీఫుల్ గా తీశారు. అనుకుర్ చాలా బ్రిలియంట్ వర్క్ ఇచ్చాడు. ఎవ్రీ ఫ్రేం ఏ పోయెమ్.  ప్రొడక్షన్ టీం నితిన్, సాయి, సతీష్ అందరికీ థాంక్ యూ. చాలా చక్కగా చూసుకున్నారు. రాగ్ మయూర్, ప్రియా అందరూ అద్భుతంగా చేశారు. ఈ సినిమా ఓటీటీని రీడిఫైన్ చేస్తుంది. పాత్ బ్రేకింగ్ మూవీ ఇది. ఇదొక ఎమోషనల్ ట్రావెల్. ఈ సినిమా మెమరీ నా లైఫ్ టైంలో మర్చిపోలేను. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ థాంక్ యూ' అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments