Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేయమని నా భర్త చెప్పాడు.. అలా చేశాను : కరీనా కపూర్

బాలీవుడ్ అందాలనటి కరీనాకపూర్ రెండు సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌తో పెళ్లి అనంతరం 2016లో కరీనా గర్భం దాల్చడంతో కొంత విరామం తీసుకున్నారు.

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (09:41 IST)
బాలీవుడ్ అందాలనటి కరీనాకపూర్ రెండు సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌తో పెళ్లి అనంతరం 2016లో కరీనా గర్భం దాల్చడంతో కొంత విరామం తీసుకున్నారు. బుల్లి తైమూర్ అలీఖాన్‌కు జన్మనిచ్చిన తర్వాత కరీనా 'వీర్ డి వెడ్డింగ్' సినిమాతో మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు.



ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసిన అనంతరం కరీనా మీడియాతో మాట్లాడారు. తాను ఈ చిత్రానికి సంతకం చేసినపుడు గర్భవతిని కాదని... అనంతరం గర్భం దాల్చడంతో నిర్మాత రియాను పిలిచి తన స్థానంలో వేరేవారిని తీసుకోవాలని విజ్ఞప్తి చేశానని తెలిపారు. 
 
కానీ రియా మాత్రం డెలివరీ అయినంత వరకు వేచివుంటానని చెప్పారని కరీనా గుర్తుచేసుకున్నారు. దీంతో జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేసి మళ్లీ సినిమాల్లో నటించమని తన భర్తే ప్రేరేపించాడని కరీనా చెప్పుకొచ్చారు. 'నన్ను అర్థం చేసుకునే భర్త లభించడం నా అదృష్టం... షూటింగుకు నా కుమారుడిని వెంట తీసుకొని వస్తున్నాను... ఇప్పటివరకు నా జీవన ప్రయాణం అందంగా చాలా బాగా సాగుతోంది' అని కరీనాకపూర్ వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments