Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీ మామ ఎంతవ‌ర‌కు వ‌చ్చాడు..?

Webdunia
శనివారం, 20 జులై 2019 (17:34 IST)
విక్ట‌రీ వెంక‌టేష్, యువ స‌మ్రాట్ నాగచైత‌న్య కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ క్రేజీ మూవీ వెంకీ మామ‌. ఈ సినిమాకి జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ‌లు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. అయితే.. ఈ మూవీని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు.
 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. వెంకీ, చైతులపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ స‌ర‌స‌న పాయల్‌ రాజ్‌పుత్‌, చైత‌న్య స‌ర‌స‌న‌ రాశీ ఖన్నా న‌టిస్తున్నారు. రియ‌ల్ లైఫ్‌లో మేన‌మామ, మేన‌ల్లుడు అయిన వెంకీ, చైతు రీల్ లైఫ్‌లో కూడా అవే పాత్ర‌లు పోషిస్తుండ‌డం విశేషం. ఈ సినిమాకి ప్రేక్ష‌కాభిమానులు చాలా అంచ‌నాల‌తో వ‌స్తారు. 
 
అయితే... ఎవ‌రు ఎన్ని అంచ‌నాల‌తో వ‌చ్చినా.. ఆ అంచ‌నాల‌ను అందుకునేలా డైరెక్టర్ బాబీ ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నార‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కు 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments