Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య్ దేవ‌ర‌కొండ నోటా రిలీజ్ డేట్ ఫిక్స్.!

నోటా విడుద‌ల తేదీ క‌న్ఫ‌ర్మ్ అయింది. అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌త్య‌రాజ్, నాజ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న నో

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (18:36 IST)
నోటా విడుద‌ల తేదీ క‌న్ఫ‌ర్మ్ అయింది. అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌త్య‌రాజ్, నాజ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న నోటాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. విజ‌య్ దేవ‌రొకండ‌కు ఇది తొలి ద్విభాషా చిత్రం. 
 
ఒకేసారి తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల కానుంది ఈ చిత్రం. త‌మిళ్ వెర్ష‌న్‌లోనూ విజ‌య్ సొంత డ‌బ్బింగ్ చెప్పుకున్నారు. మెహ్రీన్ కౌర్ ఈ చిత్రంలో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తుంది. శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించింది. శాంత‌న కృష్ణ‌ణ్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు.
 
న‌టీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెహ్రీన్, స‌త్య‌రాజ్, నాజ‌ర్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు: ఆనంద్ శంక‌ర్, నిర్మాత‌: కేఈ జ్ఞాన‌వేల్ రాజా, నిర్మాణ సంస్థ‌: స‌్టూడియో గ్రీన్, క‌థ‌: షాన్ క‌రుప్పుసామి, సంగీతం: శ్యామ్ సిఎస్, సినిమాటోగ్ర‌ఫీ: శాంత‌న కృష్ణ‌న్, ఎడిట‌ర్: రేమాండ్ డెరిక్ క్రాస్టా, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: డిఆర్కే కిర‌ణ్, పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments