Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ రెడ్డికి ఇన్‌స్టాలో 18.5 మిలియన్ల మంది ఫాలోవర్స్.. తెలుసా?

Webdunia
గురువారం, 14 జులై 2022 (19:34 IST)
'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా పరిచయమైన ఈ హీరో 'అర్జున్ రెడ్డి' సినిమాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. 'గీత గోవిందం' 'డియర్ కామ్రేడ్' తదితర చిత్రాలు హిందీ, ఉత్తరాది ప్రేక్షకుల్లోకి డబ్ అవ్వడంతో విజయ్ క్రేజ్ మరింతగా పెరిగింది. 
 
సినిమాలతో పాటుగా ఈ యువ హీరోకి సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. విజయ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
 
విజయ్ కంటే ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ లిస్టులో ముందున్నాడు. బన్నీని ఇన్‌స్టాగ్రామ్‌లో 18.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమాని ఫినిష్ చేశాడు.
 
ఇందులో బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదల కానుంది. మళ్లీ పూరీతోనే 'జనగనమణ' అనే మరో సినిమాను విజయ్ చేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

జేఈఈ అడ్వాన్స్‌డ్ స్థాయిలో నీట్ ఫిజిక్స్ ప్రశ్నపత్రం!! నీరుగారిన పోయిన అభ్యర్థులు!

యజమానిని చంపేసిన పెంపుడు కుక్క... ఎక్కడ?

Mahanadu: కడపలో టీడీపీ మహానాడు.. శరవేగంగా ఏర్పాట్లు.. పసందైన వంటకాలు

జమ్మూకాశ్మీర్ జైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదుల కుట్ర!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments