Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు విజయ్ భార్య వనిత అరెస్టు... ఎక్కడంటే?

భర్త విజయ్ అంత్యక్రియలకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న వనితను పోలీసులు అరెస్టు చేశారు. సెల్ఫీ వీడియోలతో నా భర్త మంచివాడు కాదు.. ఆయనకు ఎంతోమంది మహిళలతో సంబంధం ఉందంటూ, వనిత సెల్ఫీ వీడియోల

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2017 (12:41 IST)
భర్త విజయ్ అంత్యక్రియలకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న వనితను పోలీసులు అరెస్టు చేశారు. సెల్ఫీ వీడియోలతో నా భర్త మంచివాడు కాదు.. ఆయనకు ఎంతోమంది మహిళలతో సంబంధం ఉందంటూ, వనిత సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ కొన్ని ఫోటోలను కూడా ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీస్తోంది. 
 
విజయ్ సాయి మరణానికి ప్రధాన కారణం వనితేనని విజయ్ తరపు తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా పోలీసులు అదే కోణంలో దర్యాప్తు చేసి నిజమేనని నిర్థారణకు వచ్చినట్లు సమాచారం. అంతేకాదు విజయ్ ఆత్మహత్యకు ముందు ఉన్న సెల్ఫీ వీడియోను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి వనితదే అన్ని విధాలుగా తప్పని తెలుసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం వనితపై పోలీసు కేసు నమోదవగా ఆమె కోసం గత రెండురోజులుగా గాలిస్తున్నారు. ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులు తెల్లవారుజామున ఒక రహస్య ప్రాంతంలో ఉన్న వనితను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆమెను సాయంత్రంలోగా మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అయితే న్యాయవాది శ్రీనివాసులు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నారు. శ్రీనివాసులు కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments