Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. సీన్స్ తలపించిన విజేత ట్రైలర్..

విక్టరీ వెంకటేష్ నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో తండ్రి-కొడుకుల మధ్య చోటుచేసుకున్న కొన్ని సన్నివేశాల తరహాలోనే.. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా రూపొందుకునే విజేత ట్రై

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (12:05 IST)
విక్టరీ వెంకటేష్ నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో తండ్రి-కొడుకుల మధ్య చోటుచేసుకున్న కొన్ని సన్నివేశాల తరహాలోనే.. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా రూపొందుకునే విజేత ట్రైలర్ వుందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రాకేశ్ శశి దర్శకత్వంలో రూపుదిద్దుకునే విజేత సినిమాలో.. కల్యాణ్ హీరోగా, మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తున్నారు. 
 
ఈ సినిమా జూలైలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌ను చూస్తుంటే ఇది తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే కథగా కనిపిస్తోంది. కల్యాణ్ దేవ్ తండ్రి పాత్రలో మురళీశర్మ కనిపించారు. కల్యాణ్, మాళవిక నాయర్‌ల మధ్య సాగే లవ్ ట్రాక్‌ను కూడా టీజర్లో చూపించారు. ఈ ట్రైలర్లో కల్యాణ్ నటన పర్వాలేదనిపిస్తోంది. ఇంకా ట్రైలర్ ఎలా వుందో ఈ వీడియోను ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments