Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి 2'ని అధికమించిన తమిళ చిత్రం 'విక్రమ్ వేద'

భారత చలన చిత్రపరిశ్రమ రికార్డులను తిరగరాసిన చిత్రం 'బాహుబలి' సీక్వెల్ మూవీస్. ముఖ్యంగా రెండోభాగం పెను సంచలనం సృష్టించింది. అయితే, 2017 టాప్-10 మూవీస్ లిస్ట్‌లో వెనుకబడిపోయింది. తమిళ చిత్రం 'విక్రమ్ వే

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2017 (13:18 IST)
భారత చలన చిత్రపరిశ్రమ రికార్డులను తిరగరాసిన చిత్రం 'బాహుబలి' సీక్వెల్ మూవీస్. ముఖ్యంగా రెండోభాగం పెను సంచలనం సృష్టించింది. అయితే, 2017 టాప్-10 మూవీస్ లిస్ట్‌లో వెనుకబడిపోయింది. తమిళ చిత్రం 'విక్రమ్ వేధ' చిత్రం తర్వాత 'బాహుబలి' నిలిచింది. మూడో స్థానంలో 'అర్జున్ రెడ్డి' చిత్రం నిలిచింది.
 
సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు, వీడియో గేమ్స్, తదితర వర్గాలకి సంబంధించిన ఆన్‌లైన్ డేటాబేస్ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మేనేజ్మెంట్ డాటాబేస్) ఇటీవల 2017 సంవత్సరానికి గాను టాప్ 10 హీరోల జాబితాను వెల్లడించింది. 
 
తాజాగా టాప్ 10 మూవీస్ లిస్టును విడుద‌ల చేసింది. ఇందులో విజయ్‌ సేతుపతి, మాధవన్‌ ప్రధాన తారాగణంగా నటించిన 'విక్రమ్‌ వేద' తొలిస్థానంలో నిలిచింది. ఇక రెండు, మూడు స్థానాల్లో 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌', 'అర్జున్‌ రెడ్డి' చిత్రాలు ఉన్నాయి. 
 
తొలి మూడు స్థానాల్లో సౌత్‌ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాలు ఉండటం విశేషం. అయితే టాప్ 10లో త‌న సినిమాకి 3వ స్థానం ద‌క్కడంపై ఆనందం వ్య‌క్తం చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ఇప్పుడు ఈ రికార్డ్ బీట్ చేయ‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డాలో అంటూ ఫేస్ బుక్ వేదిక‌గా కామెంట్ పెట్టాడు.
 
ఐఎండీబీ(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ప్రకటించిన టాప్ 10 మూవీస్ జాబితా ఇదే. 
1. విక్రమ్ వేద
2. బాహుబలి : ది కన్‌క్లూజన్
3. అర్జున్ రెడ్డి
4. సీక్రెట్ సూపర్ స్టార్
5. హిందీ మీడియం
6. ఘాజీ
7. టాయిలెట్‌ ఏక్‌ప్రేమ్‌ కథ
8. జాలీ ఎల్‌.ఎల్‌.బి 2
9. మెర్సల్‌
10. ది గ్రేట్‌ ఫాదర్ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

Ranganna: వైఎస్ వివేకానంద రెడ్డి కేసు.. రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ నోటీసులు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments