Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపికా పదుకొనె ఆరోగ్యంపై అశ్వ‌నీద‌త్ ఏమ‌న్నారంటే!

Webdunia
శనివారం, 18 జూన్ 2022 (19:03 IST)
Deepika Padukone
ఇటీవ‌ల రామోజీ ఫిలింసిటీలో షూటింగ్‌లో వుండ‌గానే దీపికా పదుకొనె అనారోగ్యం పాల‌య్యార‌నీ, ఆసుప‌త్రికి తీసుకెళ్ళార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే అందులో వాస్త‌వంలేద‌నీ, నార్మ‌ల్ చెక‌ప్ కోస‌మే వెళ్ళార‌ని ఆందోళ‌న ప‌డాల్సిన ప‌నిలేద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈరోజు నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ ఆమె ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన‌ట్లు తెలిసింది. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్వ‌న్‌కు చెందిన టీమ్ ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింద‌ని తెలుస్తోంది.
 
దీపికా కి బీపీ సంబంధిత సమస్య ఉంది. గ‌తంలో కూడా ఆమె స‌మ‌స్య‌ను ఎదుర్కొంది. ఇటీవ‌లే షూట్‌లోకూడా ఓ స‌న్నివేశ‌శం చేసే క్ర‌మంలో బీపితో  ఆమె అసౌకర్యంగా ఫీలయ్యింది.  అప్పుడు వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చెయ్యగా గంటలోనే మళ్ళీ ఆమె తిరిగి కోలుకుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని షూటింగ్ లో కూడా చురుగ్గా పాల్గొంటుంది అని క్లారిటీ ఇచ్చారు.
 
 ప్రభాస్‌తో పాన్ ఇండియా మూవీని నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్నారు.  “ప్రాజెక్ట్ కె” అనే వ‌ర్కింగ్ టైటిల్ పెట్టారు. దీపికా, అమితాబ్‌తో స‌న్నివేశాలు జ‌రుగుతున్నాయి. ఈనెల 20తో వారి స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంద‌ని స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai rains: రూ. 20 కోట్లు పెట్టి కొన్న ఫ్లాట్స్ వద్ద వరద నీరు (video)

పాత బస్తీలో విషాదం : గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా ముగ్గురి మృతి

కత్తులు గొడ్డళ్లతో 52 మందిని నరికివేశారు... ఎక్కడ?

లేడీ కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన తాగుబోతు ఆటో డ్రైవర్

నేడు తీరందాటనున్న వాయుగుండం : ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments