Webdunia - Bharat's app for daily news and videos

Install App

రణవీర్‌తో పెళ్ళెప్పుడని అడిగితే.. అలా అన్నారు దీపిక...

సాధారణంగా విలేకర్ల సమావేశాలలో దీపికా చాలా నిదానంగా సమాధానాలు చెప్తుంటారు. ఎవరు ఎంత ఇబ్బందికర ప్రశ్నలు అడిగినా సాధ్యమైనంత వరకు నవ్వుతూనే తప్పించుకుంటుంది. కానీ ఇటీవల ఒక కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు మాత్రం దీపికకు చాలా కోపం వచ్చిందట. ఆ ప్రశ్న అడిగిన వి

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (17:03 IST)
సాధారణంగా విలేకర్ల సమావేశాలలో దీపికా చాలా నిదానంగా సమాధానాలు చెప్తుంటారు. ఎవరు ఎంత ఇబ్బందికర ప్రశ్నలు అడిగినా సాధ్యమైనంత వరకు నవ్వుతూనే తప్పించుకుంటుంది. కానీ ఇటీవల ఒక కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు మాత్రం దీపికకు చాలా కోపం వచ్చిందట. ఆ ప్రశ్న అడిగిన విలేకరిని బాగా తిట్టేసిందట.
  
 
అసలు ఏం జరిగిందంటే.. ఒత్తిడిని జయించడం ఎలా.. అన్న విషయంపై ఓ సదస్సు ముంబాయిలో జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగించడంతో పాటు రకరకాల సూచనలు, సలహాలు కూడా ఇచ్చారట దీపికా. అయితే ఓ విలేకరి రణవీర్‌తో మీ పెళ్ళి ఎప్పుడు అని అడిగాడట. దాంతో దీపికాకు చాలా కోపం వచ్చి.. ఎప్పుడు ఏం అడగాలని కూడా తెలియదా.. ఇటువంటి కార్యక్రమంలో ఈ ప్రశ్నను ఎలా అడగాలని అనిపించిందంటూ బాగా దులిపేసిందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments