Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది...?

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (14:32 IST)
సరైన హిట్ లేక కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నాగచైతన్యకు మజిలీ రూపంలో భారీ హిట్ వచ్చింది. ఈ హిట్‌లో సగం క్రెడిట్ సమంతకే చెందుతుంది అనడంలో సందేహం లేదు. సమంత క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ఉండటం వల్ల ఆ సినిమా అంతపెద్ద హిట్ అయింది. ఈ సినిమాలో నాగచైతన్య కూడా అద్భుతమైన నటన కనబరిచాడు.
 
మజిలీ సినిమా హిట్టైన తరువాత చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సక్సెస్ మీట్‌లో సమంత స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ప్రేక్షకులకు మరోసారి థాంక్స్ చెప్పేందుకు చిత్ర బృందం స్పెషల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్‌కు సమంత రాకపోవడంతో సర్వత్రా ఇదే చర్చనీయాంశంగా మారింది. ఇదివరకు జరిగిన ప్రెస్ మీట్‌కు సమంత వచ్చింది కాబట్టి ఈసారి సెకండ్ హీరోయిన్ దివ్యాన్షను పిలిచినట్లు వార్తలు వచ్చాయి. అయితే అటు స్పీచ్‌లో కూడా సమంత ప్రస్తావన రాకపోవడంతో అందరూ సమంత గురించే మాట్లాడుతున్నారు. మొత్తానికి సమంత హాజరు కాకున్నా తన గురించి మాట్లాడుకునే విధంగా చేసి వార్తల్లో నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

మావోయిస్టులు ఆయుధాలు వదులుకోకపోతే చర్చలు జరపబోం.. బండి సంజయ్

నలుగురు పిల్లలకు తండ్రి.. ప్రియురాలికి పెళ్లి నిశ్చమైందని యాసిడ్ దాడి.. ఎక్కడ?

RK Roja: ఆర్కే రోజాపై భూ ఆక్రమణ ఫిర్యాదులు.. టీడీపీని ఆశ్రయించిన బాధితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments