Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి ధరమ్ తేజ్ 'విన్నర్' టీజర్ రిలీజ్ వాయిదా

మెగా హీరో సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం "విన్నర్". ఈ చిత్రం ఈనెల 24వ తేదీన విడుదల కానుంది. అయితే, గురువారం రిలీజ్ కావాల్సిన 'విన్నర్' టీజర్ రిలీజ్ మాత్రం వాయిదా పడింది. కొన్న

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (17:54 IST)
మెగా హీరో సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం "విన్నర్". ఈ చిత్రం ఈనెల 24వ తేదీన విడుదల కానుంది. అయితే, గురువారం రిలీజ్ కావాల్సిన 'విన్నర్' టీజర్ రిలీజ్ మాత్రం వాయిదా పడింది. కొన్ని సాంకేతిక పరమైన కారణాల వల్ల విన్నర్ టీజర్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. కొత్త తేదీని చిత్రబృందం తర్వాత ప్రకటించనుంది. 
 
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'విన్నర్'. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. రిలీజ్‌కి ముందు ఈ నెల 19న విన్నర్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌ని గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

మాట తప్పడం వారి నైజం.. వారి వాగ్దానాలను ఎలా నమ్మను? శశిథరూర్ ట్వీట్

దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోం : భారత్

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

భారత్‌ను తుక్కు తుక్కుగా ఓడించాం : పాకిస్థాన్ ప్రధాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments