Webdunia - Bharat's app for daily news and videos

Install App

వావ్‌! ఎంత మారిపోయిందో రాయ్ ల‌క్ష్మీ

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (19:52 IST)
Roy Lakshmi
హీరోయిన్‌గా ప‌లు సినిమాలు చేసిన ల‌క్ష్మీ రాయ్ ఆ త‌ర్వాత కెరీర్ మంద‌గించ‌డంతో రాయ్ ల‌క్ష్మీగా మార్చుకుంది. ప్ర‌స్తుతం పెద్ద‌గా సినిమాలు లేక‌పోయినా సోష‌ల్ మీడియాలో ప‌లుర‌కాలుగా బిజీగా క‌నిపిస్తోంది. అప్ప‌డ‌ప్పుడు టూ పీసెస్ బికినీతో స్విమ్మింగ్ చేస్తూ నెటిజ‌న్ల‌ను అల‌రించే రాయ్ ల‌క్ష్మీ తాజాగా ఓ పిక్‌ను పెట్టింది. కాంచనమాల కేబుల్ టి.వి., నీకు నాకు సినిమాల టైంలో ఆమె వున్న ఫిజిక్‌కు ఇప్ప‌టి ఫిజిక్‌కు చాలా తేడా వ‌చ్చేసింది. చాలా స‌న్న‌గా నాజూగ్గా త‌యారైంది.
 
చిరంజీవి సినిమా ఖైదీనెం.150లో సాంగ్‌లో అల‌రించిన ఈ భామ ఇప్పుడు స‌ముద్రంలో ఇలా ఒయ‌లుప‌లుకుతూ త‌న అందాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. సూర్యునిలోని ఎన‌ర్జీ డి.విట‌మిన్ కోసం ఇలా చేయ‌డం ప‌రిపాటి అంటూ పేర్కొంది. అవ‌స‌ర‌మైతే మీరూ కూడా ఉద‌య‌మే సూర్య‌రశ్మి ముందు ఇలా నిల‌బ‌డండి అని సూచిస్తోంది. క‌రోనా త‌ర్వాత ప‌లుర‌కాలుగా అంద‌రిలో ఆరోగ్యం గురించి ముఖ్యంగా డి విట‌మిన్ లోపించింద‌నీ, అందుకే ఎంత బిజీగా వున్న మార్నింగ్ మాత్రం సూర్యుడిని ద‌ర్శించుకోవాల‌ని చెబుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్ - దివాళా తీయక తప్పదా?

Kolar farmers: పాకిస్థాన్‌కు టమోటా ఎగుమతి నిలిపివేసిన వ్యాపారులు

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం - తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు

ఢిల్లీలో అకాల వర్షాలు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!!

పహల్గామ్ దాడికి బైసరన్ లోయలో 48 గంటలు గడిపిన టెర్రరిస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments