Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఏ వేళ చూశానో''.. అదే ధ్యాస నా గుండె నిండా అంటోన్న అర్జున్ రెడ్డి (video)

హీరో విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీ అయ్యారు. అర్జున్ రెడ్డి చిత్రంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ''ఏ మంత్రం వేసావే'' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా మార్చి

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (12:02 IST)
హీరో విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీ అయ్యారు. అర్జున్ రెడ్డి చిత్రంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ''ఏ మంత్రం వేసావే'' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాకు సంబంధించిన తొలిపాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఏ వేళ చూశానో కానీ అంటూ సాగే పాట శ్రోతలను అలరిస్తోంది. ఇక ఈ చిత్రానికి అబ్ధుస్ సమంద్ సంగీతం సమకూర్చారు. ఇక శివాని సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
మరోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ రాహుల్ సంకృతియ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నటించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-లుక్ రిలీజ్ చేశారు. దుమ్ము లేపుకుంటూ వెళుతున్న కారు ఫోటోని ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టాక్సీవాలా అనే టైటిల్‌ ఈ చిత్రానికి ప్రచారంలో వుంది. జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ బేన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments