Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగశౌర్య, షామిలీల ''అమ్మమ్మగారి ఇల్లు'' ట్రైలర్ మీ కోసం...

''కణం'' సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో నాగశౌర్య నటించే తాజాగా సినిమా ''అమ్మమ్మగారి ఇల్లు''. ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజైంది. ఈ సినిమాలో బాలనటి కమ్ కథానాయిక షామిలి హీరోయిన్‌గా నటిస్తోంది. సీని

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (18:39 IST)
''కణం'' సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో నాగశౌర్య నటించే తాజాగా సినిమా ''అమ్మమ్మగారి ఇల్లు''. ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజైంది. ఈ సినిమాలో బాలనటి కమ్ కథానాయిక షామిలి హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటీమణి సుమిత్రా ఈ సినిమాలో నాగశౌర్యకు అమ్మమ్మగా నటించారు. సుందర్ సూర్య ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 
 
కల్యాణ్ రమణ ఈ చిత్రానికి స్వరకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఛలో తరహాలో హిట్ అవుతుందని సినీ పండితులు, ట్రైలర్ చూసిన నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. హీరో నాగశౌర్యకు ఇది 15వ సినిమా. మరోవైపు నాగశౌర్య నటించే నర్తనశాల ఫస్ట్ లుక్ పోస్టర్లు సామాజిక మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ''అమ్మమ్మగారి ఇల్లు'' ట్రైలర్ ఎలా వుందో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments