అక్క: చింటూ లిప్‌స్టిక్ తీసుకురారా... చింటు: ఆ తెస్తున్నా అక్కా.. రాజు: ఏంట్రా చింటూ... అక్క అలా సైలెంట్‌గా కూర్చుంది. చింటూ: అదేం లేదు నాన్నా.. రాజు: ఏం జరిగిందో చెప్పరా.. చింటు: అక్క లిప్‌స్టిక్ తీసుకురమ్మంది. నేను ఫెవిస్టిక్ ఇచ్చా... అంతే....