బంటి : నాన్నా... చూచి రాత మంచిదేనా? తండ్రి: చాలా మంచిది... రోజూ రాయాలి బంటి : నిన్న పరీక్షలో జవాబు చూచి రాస్తుంటే టీచర్ బయటకు పంపించేశారేంటి?...