నేను చేసుకోబోయే అమ్మాయి, ఆమె చెల్లెలు ఇద్దరూ కవల పిల్లలు చెప్పాడు రవి. అలాగైతే ఎలారా? రేపు ఎపుడైనా అత్తగారింటికెళ్లినప్పుడు మీ ఆవిడను ఎలా గుర్తు పడతావు? సందేహంగా అడిగాడు బుజ్జి. నాదేం పోయింది... ఏదైనా పొరపాటు జరిగితే అనుభవించేది వాళ్లే అన్నాడు రవి. 2. రేపటి నుంచి నీకు రెండు చిప్పలు అన్నం ఎక్కువ పెట్టాలా? ఎందుకు? అడిగింది రాణి. రేపు నా...