Publish Date: Tue, 13 Aug 2024 (20:34 IST)
Updated Date: Tue, 13 Aug 2024 (20:37 IST)
"సంసార సాగరాన్ని ఈదడం నా వల్ల కావట్లేదు. ఇబ్బందులు తప్పట్లేదు. పరిష్కారం చెప్పండి స్వామీజీ!" అంటూ అడిగాడు భక్తుడు.
"అందుకు పరిష్కారం తెలిస్తే నేనెందుకు సన్యాసి అవుతాను రా సన్నాసి.. !" అన్నాడు స్వామీజీ