మాస్టారు: ఒరేయ్ చింటూ.. నేను వెంటనే ఢిల్లీకి వెళ్ళాలి.. రైలు ఎన్నింటికి ఉందో ఫోన్ చేసి కనుక్కో..? చింటూ: సరేనండీ.. మాస్టారు: త్వరగా ఫోన్ చెయ్.. చింటూ: రైల్వేస్టేషన్‌కు ఫోన్ చేసి.. రైలు ఎన్నింటికి ఉందో చెప్తారా అండీ.. అడిగాను.. క్లర్కు: వన్ మినిట్ ప్లీజ్.. చింటూ: వెంటనే ఫోన్ పెట్టేసి.. రైలు వన్ మినిట్లో ఉందట మాస్టారూ... అని చెప్పాడు....