లలిత: ఏం.. రమణి ఎలా ఉన్నావే.. రమణి: హా.. బాగున్నానే.. లలిత: ఏంటీ ఇలా వచ్చావ్.. రమణి: అదే.. రేపు మీ మ్యారేజ్ యానివర్శరీకి ఏం చేద్దామనుకుంటున్నావ్..? లలిత: విడాకులు తీసుకుందామనుకుంటున్నాను...!...