భార్యాభర్తల మధ్యా మాటామాటా పెరిగింది... అతను కోపంతో సెల్‌ఫోన్ నేలకేసి బలంగా కొట్టాడు... ఆమె అదే రేంజ్‌లో సెల్‌ఫోన్ సోఫాలోకి విసిరింది... 10 నిమిషాల గడిచాయి... ఇద్దరిలోనూ కోపం చల్లారింది... అతనేమో పగిలిన ఫోన్ ముక్కలు ఏరుకుంటున్నాడు.. ఆమె సోఫాలో కూర్చుని సెల్‌ఫోన్‌లో ఫేస్‌బుక్ ఓపెన్ చేసింది.....