పేషెంట్: డాక్టర్.. మీ దయవల్ల నాకు కడుపునొప్పి తగ్గింది.. డాక్టర్: మరి.. నేనిచ్చిన మందు ఎంత మంచిదనుకున్నావు.. పేషెంట్: మరీ తొందరపడకండి సార్.. మీరిచ్చిన మందుతో నాకు కడుపునొప్పి తగ్గలేదండీ.. మా అమ్మ ఇచ్చిన ఆయుర్వేద మందుతో తగ్గింది.....