హరి: నా భార్యకు వంట చేయడం బాగా వచ్చు.. అయినా ఏ రోజూ వంట చేయదు.. గిరి: అయితే నువ్వు చాలా అదృష్టవంతుడివి.. హరి: ఎందుకని..? గిరి: నా భార్యకు వంట చేయడం అస్సలు రాదు.. అయినా రోజూ వండి పెడుతుంది.. ఏం చేయమంటావ్.....