భార్య: ఏవండి.. నిన్న రాత్రి నాకు ఓ కల వచ్చింది... అందులో మీరు నాకు పట్టుచీరలు, నగలు కొనిచ్చారండి.. భర్త: నిజమా..? నాకు అదేలా కల వచ్చిందే.. కాకపోతే అందులో మీ నాన్నే వాటికి బిల్లు కట్టాడు తెలుసా......