భర్త: పెరుగన్నం అన్నావు కదా.. మరి ఇందులో అసలు పెరుగే కనబడడం లేదు..? భార్య: నసపెట్టకుండా తినండి.. హైదరాబాద్ బిర్యానీలో మీకు హైదరాబాద్ ఉంటదేంటి.....