టీచర్: ఏయ్ పింకీ ఏదైనా దేవుడి బొమ్మ వేయమని చెప్పాను కదా.. వేయలేదేం..? పింకీ: వేశాను సార్.. టీచర్: ఎక్కడా..? కనిపించట్లేదు..? పింకీ: దేవుడు కనిపించడు సార్.....