ఎప్పుడూ అబ్బాయిలే వెధవల్రా జానూ..! అన్నాడు రాము ఏరా రామూ.. అబ్బాయిలే వెధవలని అంత కచ్చితంగా ఎలా చెప్పగలవు? అడిగాడు జాను అవును అమ్మాయి ప్రేమలో పడితే.. అతనెవడో తెలిస్తే.. అమ్మాయి తల్లిదండ్రులు ఎవడే ఆ వెధవా..?! అని అడుగుతారు. అలాగే అబ్బాయి తల్లిదండ్రులకు తెలిసినా.. ఓరే వెధవా ఎవర్రా ఆ అమ్మాయి..?అంటారు.. అందుకే అబ్బాయిలే వెధవలుంటున్నా..! టక్కున చెప్పాడు రాము ...