ఇంట్లో పెళ్లి విషయంపై చర్చ జరుగుతుంటే ఎలక్షన్ టికెట్ దొరికినంత ఆనందం ఎప్పుడైతే ఆ అమ్మాయి వైపు నుంచి ఒప్పుకున్న విషయం వస్తే శాసనసభ్యుడిగా ఎన్నికైన ఆనందం పెళ్ళి రోజు దగ్గర వస్తుంటే నేనే సీఎం అయినంత సంతోషం పెళ్ళైన ఒక సంవత్సరం తర్వాత ఏదో స్కాంలో ఇరుక్కున్న ఫీలింగ్ ...