ఏమండీ ఇది నా ఇల్లు. ఈ ఇంట్లో అత్తయ్య వుండేందుకు వీల్లేదు. బయటికి పొమ్మనండి..!అంది సుజాత ఈ విషయం నా దగ్గర అంటే అన్నావు కాని ఇంటి ఓనర్ దగ్గర మాత్రం అనకు- ఇంట్లోంచి గెంటేస్తాడు! అన్నాడు రఘు....