మీరేగా... రాయిలా కూర్చోమన్నారు...
భర్త: "అదేమిటి? కదలకుండా అలా కూర్చున్నావ్?" భార్య: "మీరేగా! రాయిలా కూర్చోమన్నారు?" భర్త: "ఒసేయ్! రాయిలా కుర్చోమనలేదే! రా... యిలా.. కూర్చో.. అన్నానే...!"
Publish Date: Wed, 08 Nov 2017 (13:18 IST)
Updated Date: Wed, 08 Nov 2017 (13:19 IST)
భర్త: "అదేమిటి? కదలకుండా అలా కూర్చున్నావ్?"
భార్య: "మీరేగా! రాయిలా కూర్చోమన్నారు?"
భర్త: "ఒసేయ్! రాయిలా కుర్చోమనలేదే! రా... యిలా.. కూర్చో.. అన్నానే...!"