టీచర్ : సతీ సావిత్రి కథలో నువ్వు తెలుసుకున్నది ఏమిటి? స్టూడెంట్ : భార్య నుంచి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని!...