హైదరాబాద్ బిర్యానీలో..?
భర్త: "ఒసేయ్.. పెరుగన్నంలో పెరుగే కనిపించట్లేదు.. ఎక్కడే?" భార్య : "నస పెట్ట పెట్టకుండా తినండి హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ వుందా ఏంటి???"
Publish Date: Wed, 27 Dec 2017 (16:48 IST)
Updated Date: Wed, 27 Dec 2017 (16:49 IST)
భర్త: "ఒసేయ్.. పెరుగన్నంలో పెరుగే కనిపించట్లేదు.. ఎక్కడే?"
భార్య : "నస పెట్ట పెట్టకుండా తినండి హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ వుందా ఏంటి???"