షాంపును భుజానికి రాసుకున్న భర్త.. భార్య అడిగితే..?
ఒక రోజు సుజిత్ తలస్నానం చేస్తూ షాంపూను తలతో పాటు భుజాలకు కూడా రాసుకుంటున్నాడు.. అది చూసిన అతని భార్య: "ఏమండీ షాంపూను తలకే రాస్కోవాలి. ఒంటికి కాదు.!" సుజిత్: ఒసేయ్ తింగరిదానా మీ ఆడవారికి మెదడు మోకా
Publish Date: Sat, 30 Dec 2017 (11:38 IST)
Updated Date: Sat, 30 Dec 2017 (11:39 IST)
ఒక రోజు సుజిత్ తలస్నానం చేస్తూ షాంపూను తలతో పాటు భుజాలకు కూడా రాసుకుంటున్నాడు.. అది చూసిన అతని
భార్య: "ఏమండీ షాంపూను తలకే రాస్కోవాలి. ఒంటికి కాదు.!"
సుజిత్: ఒసేయ్ తింగరిదానా మీ ఆడవారికి మెదడు మోకాలిలో ఉంటుంది. మీ మట్టి బుర్రలకి ఏదీ చెప్తే గానీ అర్థం కాదు. ఇది ఏమైనా మామూలు షాంపూ అనుకున్నావా. ఇది హెడ్ అండ్ షోల్డర్స్..