వరుణ్: రాత్రి ఫూటుగా తాగి.. లేటుగా వెళ్ళినందుకు మా ఆవిడ తలుపు తీయలేదు. దాంతో రోడ్డు మీదనే పడుకున్నా రాజు : మరి తెల్లారిన తర్వాత ఇంటి తలుపులు తీసిందా? వరుణ్: లేదురా.. తాగింది. దిగింది.. అప్పుడే గుర్తుకొచ్చింది. నాకసలు పెళ్లి కాలేదని!...