సురేష్ : పురుషుల్లో 65 శాతం మంది భార్య చెప్పిన మాటను జవదాట్లేదు తెలుసా? రాజేష్: అవునా.. అంత కచ్చితంగా 65 శాతం మందేనని ఎలా చెప్పగలుగుతున్నావ్? సురేష్: మిగిలిన వారికి ఇంకా పెళ్లి కాలేదు..!...