బాహుబలి బలే లక్కీరా అన్నాడు.. సుందర్ బాధగా ఎందుకు? అడిగాడు రాజు ఎందుకంటే.. బాహుబలి మాత్రమే భార్యతో కలిసి శత్రువులపై పోరాటం చేస్తున్నాడు.. కానీ మనమంతా భార్యతో పోరాటం చేయడానికే సమయం సరిపోతుందిగా..! అందుకే అసలు విషయం చెప్పాడు. ...