మీ ఆయన ఇంటి పని మొత్తాన్ని తన నెత్తినేసుకుని అంత చక్కగా చేస్తున్నారే కారణం ఏంటి? అడిగింది సుమతి ఇంటి పని, వంటపనీ చేసేవాళ్ళు.. నిండు నూరేళ్లు బతుకుతారని.. మా ఫ్యామిలీ డాక్టర్‌తో చెప్పించా.. అంతే.. ఆయన నన్ను.. ఏ పనీ చెయ్యనివ్వట్లేదు..! అసలు సంగతి చెప్పింది వినోదిని. ...