ఉద్యోగి- సర్ మీరు ఆఫీసులో మాదిరి ఇంటి దగ్గర కూడా సింహం లాగానే ఉంటారా? ఆఫీసర్ - స్టుపిడ్.. సింహం ఎక్కడైనా సింహమేరా. కాకపోతే.. ఇంటి దగ్గర సింహం మీద కనకదుర్గ అమ్మవారు ఉంటారు. సింహం ఆమె వాహనం కదా..!...