మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటానంటే.. నువ్వెలా ఒప్పుకున్నావే..! కోపంగా అడిగింది శ్యామల ఏం చేయనే మా అత్తగారితో ఒక్కదాన్నే వేగలేక చస్తున్నా మరి..! బదులిచ్చింది సుందరి...