భార్య.. ఎందుకండి మీరు రోజు వంట గదిలోకి వెళ్లి చక్కెర డబ్బాని మూత తీసి చూస్తున్నారు? భర్త.. షుగర్ లెవల్ రెగ్యులర్‌గా చెక్ చేసుకోమని డాక్టర్ చెప్పాడు కదే.. అందుకే..! ...