హోటల్‌లో తిని బిల్లు కట్టలేదంటే ఏం చేస్తారు? అడిగాడు రాము హోటల్‌లో పని చేయాలని చెప్తారు..! బదులిచ్చాడు సోము మరి బ్యాంకులో లోను తీసుకుని కట్టకపోతే.. బ్యాంకులో ఉద్యోగం ఎందుకివ్వరు? అని అడగటంతో.. సోము ఏమౌతాడు.. షాకయ్యాడు..!...