రోడ్డు మీద నెక్లస్ దొరికితే నా భార్య అలాగే వదిలేసి వచ్చిందిరా..! అన్నాడు రాజు ఎందుకని..? షాకవుతూ అడిగాడు రంగడు డిజైన్ నచ్చలేదని వదిలేసి వచ్చిందిరా నా పెళ్ళాం.. ఏమనాలి దీన్ని..! అన్నాడు రాజు....