రాత్రి తాగి లేటుగా వెళ్లినందుకు నా భార్య తలుపు తీయలేదు రా.. రోడ్డుపైనే పడుకున్నాను..! అంటూ చెప్పాడు సుందర్ మరి తెల్లారిన తర్వాత నీ భార్య తలుపు తీసిందా? అడిగాడు వినోద్ లేదురా... తాగింది.. దిగిన తర్వాతే తెలిసింది... నాకసలు పెళ్లి కాలేదని.. తాళం నా జేబులోనే వుందని..! షాకిచ్చాడు సుందర్....