రామారావ్: నేను బొద్దింకగా పుట్టి ఉంటే ఎంత బాగుండేదో...? సుబ్బరావ్: ఏరా... అలా ఎందుకలా అనుకుంటున్నావ్...? రామారావ్: నా భార్యకు బొద్దింకంటే చచ్చేంత భయం... సుబ్బరావ్: మరి బొద్దింకకు.. నీ భార్యకు సంబంధమేముందిరా... రామారావ్: నేను బొద్దింకగా పుట్టి ఉంటే నా భార్య అప్పుడైనా నన్ను చూసి భయపడుతుంది కదా.. అందుకే? ...