Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీరభోగ వసంత రాయలు లుక్ అదిరిందిగా..!

అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు, మెంట‌ల్ మ‌దిలో, నీది నాది ఒక‌టే క‌థ‌..త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి న‌టుడుగా మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యువ న‌టుడు శ్రీవిష్ణు. ఇప్పుడు వీరభోగ వసంతరాయలు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో ఇతడితో పాటు నారా రోహిత

Webdunia
శనివారం, 28 జులై 2018 (21:11 IST)
అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు, మెంట‌ల్ మ‌దిలో, నీది నాది ఒక‌టే క‌థ‌..త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి న‌టుడుగా మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యువ న‌టుడు శ్రీవిష్ణు. ఇప్పుడు వీరభోగ వసంతరాయలు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో ఇతడితో పాటు నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియ శరణ్‌లు కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్‌ లుక్ విడుదల అయ్యింది. 
 
డిఫరెంట్ గెటప్‌లో ఉన్న శ్రీవిష్ణు పోజునే ఫస్ట్‌లుక్‌గా విడుదల చేశారు. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగా.. ఫాంటసీ లుక్‌ను విడుదల చేశారు. పొడవాటి జుట్టు, గడ్డంతో హీరో రాయల్ లుక్‌కు తోడు పక్కనే ఉన్న గుర్రంతో పోస్టర్ డిజైనింగ్ చాలా డిఫ‌రెంట్ గా ఉంది. ఈ సెటప్ అంతా ఫాంటసీ లుక్ తీసుకొచ్చింది. ఈ చిత్రానికి ఇంద్రసేన ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. అప్పారావు బెల్లన నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. మ‌రి..డిఫ‌రెంట్ సినిమాలు చేస్తోన్న శ్రీవిష్ణుకి ఈ సినిమా కూడా విజ‌యం అందిస్తుంద‌ని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments