Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవత్వమా.. నీ చిరునామా ఎక్కడ? భార్య శవాన్ని భజాలపై మోసుకెళ్లిన భర్త... (వీడియో)

సమాజంలో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రభుత్వ దావఖానాల్లో చనిపోయే తమ ఆప్తులను తరలించేందుకు ఆంబులెన్స్‌లు లేక తమ భుజాలపై మోసుకెళుతున్నారు. గతంలో భార్య శవాన్ని కొన్ని కిలోమీటర్ల మేరకు భర్త మోసుకెళ

Webdunia
మంగళవారం, 8 మే 2018 (11:52 IST)
సమాజంలో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రభుత్వ దావఖానాల్లో చనిపోయే తమ ఆప్తులను తరలించేందుకు ఆంబులెన్స్‌లు లేక తమ భుజాలపై మోసుకెళుతున్నారు. గతంలో భార్య శవాన్ని కొన్ని కిలోమీటర్ల మేరకు భర్త మోసుకెళ్లిన దృశ్యాలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి.
 
ఇపుడు కూడా అచ్చం ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. అది దేశంలోనే అదిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలోని బదౌన్‌లో ఓ ఆస్పత్రి సిబ్బంది మానవత్వం మరిచి ప్రవర్తించారు. భార్య శవాన్ని ఓ భర్త భుజాలపై మోసుకెళ్లాడు. 
 
మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ను ఇవ్వలేదని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనపై ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments